నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగాన్ని పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Job Fair 2025 for Freshers Job alert News in Telugu
మొత్తం ఖాళీలు: 125 విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ