Job Mela: ఫిబ్రవరి 14వ తేదీ జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే..!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు శుభవార్త.

ఫిబ్రవరి 14వ తేదీ నంద్యాల జిల్లాలలో జాబ్‌మేళా జరగనుంది. నంద్యాలలోని పీఎస్‌సీ & కేవీఎస్‌సీ(Psc & Kvsc) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళాను నిర్వహించానున్నారు.
ఇందులో పాల్గొనే కంపెనీలు, అందుబాటులో ఉన్న పోస్టులను ఇక్కడ తెలుసుకుందాం.
నంబర్ |
కంపెనీ పేరు | పోస్టుల సంఖ్య |
---|---|---|
1 | ఎనోవిజెన్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Enovizen Integrated Facility Management Services Pvt Ltd) |
2 |
2 | యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) | 30 |
3 | భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ (Bharath Financial Inclusion Limited) |
75 |
4 | వికాస హ్యుందాయ్ మోబిస్ (Vikasa Hyundai Mobis) | 50 |
5 | అగ్రిసోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Agrisol India Private Limited) | 23 |
వేదిక: PSC & KVSC గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నంద్యాల
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 14, 2025
పూర్తి వివరాల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి: 8297812530
Walk in Interview: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.. రూ.2,40,000 వరకు జీతం..
Published date : 10 Feb 2025 08:20AM
Tags
- Job mela
- Psc & Kvsc Govt Degree College
- AP Local Jobs
- freshers jobs Local Jobs in Nandyal
- Local Jobs in AP
- Enovizen Integrated Facility Management Services Pvt Ltd
- Jobs in Axis Bank
- Bharath Financial Inclusion Limited
- Vikasa Hyundai Mobis
- Agrisol India Private Limited
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- AP Job Mela for freshers
- Job Mela for Freshers
- Job Mela in East Nandyal
- Trending job Mela
- latest jobs in telugu
- latest job news in telugu
- Job Fair in AP
- Sakshi Education News
- CareerOpportunities in nandyala
- NandyalDistrict jobs