Skip to main content

Walk in Interview: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.. రూ.2,40,000 వ‌రకు జీతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది.
Walk-in interviews for unemployed at APSSDC job fair   APSSDC job fair February 11 at Government Junior College, Emmiganur   Walk in Interview for Multiple Roles at Government Junior College in Andhra pradesh

ఏపీఎస్ఎస్‌డీసీ(APSSDC) నిరుద్యోగుల‌కు ప్రతిష్ఠాత్మక ఫిబ్రవరి 11వ తేదీ జాబ్‌మేళాను ఏర్పాటు చేసింది. ఎమ్మిగనూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, అందుబాటులో ఉన్న పోస్టులు ఇవే..

సంస్థ పేరు ఉద్యోగ పేరు ఖాళీలు విద్యార్హత వయో పరిమితి జీతం
బి న్యూ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్
(B New Mobiles Private Limited)
 వివిధ రకాల ఉద్యోగాలు  30  10వ త‌ర‌గ‌తి(SSC), ఇంటర్, డిగ్రీ   20 - 35  రూ.1,20,000 నుంచి   రూ.2,40,000 వ‌రకు..
యంగ్ ఇండియా (Young India)  సేల్స్ ఎగ్జిక్యూటివ్  50  10వ త‌ర‌గ‌తి, ఇంటర్, డిగ్రీ   21 - 35  రూ.1,80,000

వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎమ్మిగనూరు

తేదీ: ఫిబ్రవరి 11, 2025

ఫోన్ నంబర్: 7799494856 

మరింత సమాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://naipunyam.ap.gov.in/view-all-jobmela

Latest Jobs: అకౌంటింగ్ సపోర్ట్.. ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. ఈ బాధ్యతలు ఉంటే చాలు..
Published date : 10 Feb 2025 08:33AM

Photo Stories