410 Vacancies Mega Jobs Mela 2025: మెగా జాబ్‌మేళా.. 400 ఉద్యోగాలు..జీతం నెలకు రూ. 20,000/-
Sakshi Education
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
410 Vacancies Mega Jobs Mela 2025 Job Alert News In Telugu
మొత్తం ఖాళీలు: 410 విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ