Skip to main content

Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. అందుబాటులో ఉన్న 2500 ఉద్యోగాలు..

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ య‌వ‌త‌కు శుభ‌వార్త‌.
Mega Job Mela in Alluri Sitharama Raju District

ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మార్చి 15వ తేదీ మెగా జాబ్ మేళా జ‌ర‌గ‌నుంది. 

ఈ జాబ్ మేళాలో పాల్గొనే వారికి వివిధ పరిశ్రమలలో దాదాపు 2,500 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారి వేతనం రూ.12,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.  

10వ తరగతి, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళా నిరుద్యోగులకు మంచి అవకాశాలను అందిస్తూ, వారు తమ భవిష్యత్తుకు కొత్త దారులు తెరుస్తున్నారు.

ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే.. 

క్ర.సంఖ్య పరిశ్రమ ఖాళీల సంఖ్య
1 ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ 100
2 డైకిన్ 100
3 కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100
4 క్వాంటం నిట్స్ 200
5 బిగ్ సి మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 36
6 టీవీఎస్ సుందరం ఫాస్ట్నర్స్ 200
7 హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 100
8 టీమ్ లీజ్ సర్వీస్ లిమిటెడ్ 100
9 మెడ్ ప్లస్ ఫార్మసీ 50
10 గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ 300
11 ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ 200
12 కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 80
13 అపోలో టైర్స్ 100
14 ఢిల్లీవెరీ 15
15 పేటీఎం 60
16 2050 హెల్త్ కేర్ 35
17 మదర్ & ఫాదర్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్ 60
18 ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 50
19 M/S.నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ 70
20 అపోలో - ఫార్మసీ 120

జాబ్‌మేళా సమాచారం..
మొత్తం ఖాళీలు: 2500 
విద్యార్హత: టెన్త్‌/డిగ్రీ/ఇంజనీరింగ్/ఫార్మసీ/పాలిటెక్నిక్
వయస్సు: 18 నుంచి 40 సంవ‌త్స‌రాలు(కంపెనీల‌ను బ‌ట్టీ..)
వేతనం: రూ.12,000- రూ.35,000/- 
ఎప్పుడు: మార్చి 15వ తేదీ 
ఎక్కడ: గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా
వివరాలకు: 7569923256 నెంబర్‌ను సంప్రదించండి.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 14 Mar 2025 04:24PM

Photo Stories