Job Interview For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(APSSDC).. జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. టెన్త్ అర్హత ఉన్న ఎవరైనా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.
Job Interview For Freshers
మొత్తం ఖాళీలు: 120 విద్యార్హత: టెన్త్ ఐటీఐ ఇంటర్ డిగ్రీ