Sr. Knowledge Manager Recruitment 2024: సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే
Sakshi Education
సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ (CGG).. సీనియర్ నాలెడ్జ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్ రోల్: సీనియర్ నాలెడ్జ్ మేనేజర్
విద్యార్హత: ఎకనామిక్స్/సోషల్ సైన్సెన్స్/పబ్లిక్ హెల్త్/డెవలప్‌మెంట్ స్టడీస్/లేదా సంబంధిత రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి
Centre for Good Governance Recruitment: ప్రాజెక్ట్ లీడ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఈ అర్హతలు ఉంటే చాలు
పని అనుభవం: 6-10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం (కన్సల్టింగ్/పాలసీ రీసెర్చ్ రంగంలో), లేదా సంబంధిత రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో 4 ఏళ్లు పని చేసి ఉండాలి
Airports Authority of India Notification: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు.. అప్లై చేశారా?
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 31, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 07 Dec 2024 03:53PM