Skip to main content

ISRO Recruitment 2024 : ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2లక్షల వరకు జీతం

ISRO Recruitment 2024  ISRO job notification 2024  ISRO various job vacancies notification Apply for ISRO recruitment 2024 Indian Space Research Organization job openings  103 job vacancies at ISRO
ISRO Recruitment 2024

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 103
పోస్టుల వివరాలు

  • మెడికల్ ఆఫీసర్- 3
  • సైంటిస్ట్ ఇంజనీర్ - 10
  • టెక్నికల్ అసిస్టెంట్- 28
  • సైంటిఫిక్ అసిస్టెంట్- 1
  • టెక్నీషియన్-B (ఫిట్టర్)- 22
  • టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)- 12
  • టెక్నీషియన్-B (AC మరియు రిఫ్రిజిరేషన్)- 1
  • టెక్నీషియన్-B- (వెల్డర్) 2
  • టెక్నీషియన్-B- (మెషినిస్ట్) 1
  • టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)- 3
  • టెక్నీషియన్-B- (టర్నర్) 1
  • టెక్నీషియన్-B- (గ్రైండర్) 1
  • డ్రాఫ్ట్స్‌మన్-B- (మెకానికల్)- 9
  • డ్రాఫ్ట్స్‌మన్-బి- (సివిల్)-4
  • అసిస్టెంట్ (రాజభాష)- 5 
  • Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా..నెలకు రూ. 20 వేల వరకు వేతనం

 

Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా..నెలకు రూ. 20 వేల వరకు వేతనం


విద్యార్హత : పోస్టులను అనుసరించి 10th+ITI, Diploma, BE / B.tech, ME / M.tech వంటి వివిధ రకాల అర్హతలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750 చెల్లించాల్సి ఉంటుంది


వయస్సు: 18-35 ఏళ్లలోపు ఉండాలి

వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు వయసులో పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఎంపిక విధానం:  అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 21,700 నుంచి రూ. 2,08,700 వరకు


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 09, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Oct 2024 05:27PM

Photo Stories