Skip to main content

IPA Jobs : ఐపీఏలో డైరెక్ట్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టులు.. అర్హులు వీరే!

న్యూఢిల్లీలోని ఇండియా పోర్ట్స్‌ అసోసియేషన్‌ (ఐపీఏ) దేశవ్యాప్తంగా ఉన్న పోర్టుల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs on direct basis at ipa in new delhi  India Ports Association job vacancies announcement  IPA recruitment for various posts across Indian ports  Job opportunities at India Ports Association across India

»    మొత్తం పోస్టుల సంఖ్య: 33.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌–25, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ –08.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.1,20,000.
»    పనిచేయాల్సిన ప్రదేశాలు: దీన్‌దయాళ్‌ పోర్ట్, ముంబై పోర్ట్‌ అథారిటీ, మోర్ముగో ఓడరేవు అథారిటీ, న్యూ మంగళూరు పోర్ట్‌ అథారిటీ, చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ, విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ, కామరాజర్‌ పోర్ట్‌ లిమిటెడ్‌.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.11.2024
»    వెబ్‌సైట్‌: https://www.ipa.nic.in

 Chief Manager Posts : గెయిల్‌లో వివిధ విభాగాల్లో చీఫ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Published date : 20 Nov 2024 11:26AM

Photo Stories