Post Office Jobs: రాతపరీక్ష లేకుండానే పోస్టాఫీస్‌లో 44వేలకు పైగా ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. 30వేల వరకు
Sakshi Education
దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు: 44,228
ఖాళీల వివరాలు:
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
- డాక్ సేవక్
అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత పొందాలి.
వేతనం: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్టు మాస్టర్/ డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ప్రారంభం: జులై 15 నుంచి
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5, 2024 వరకు
Published date : 16 Jul 2024 01:21PM
Tags
- 44228 GDS Opportunities in India Post
- India Post GDS Recruitment 2024
- India Post GDS Recruitment 2024 News in Telugu
- india post gds recruitment 2024
- 44228 Opportunities
- Apply Now for 44228 GDS Positions
- India Post Recruitment
- Gramin Dak Sevaks
- Gramin Dak Sevaks jobs last date
- Gramin Dak Sevaks Application last date
- Gramin Dak Sevaks recruitment
- GDS
- Branch Postmasters
- BPMs
- Assistant Branch Postmasters
- 44228 Vacancies
- Application Submission Starts
- Application Submission Ends
- Official India Post GDS recruitment website
- apply online
- 44228 GDS Vacancies full details