IISER Triupati Launches Masters Programmes: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో శిక్షణ.. చివరి తేదీ ఇదే
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(IISER) తిరుపతి, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోలాజికల్ డేటా సైన్స్(BioDS)లో ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వనుంది. అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం ఉత్తీర్ణతతో బీఈ/బీటెక్ లేదా 55 శాతం ఉత్తీర్ణతతో ME/MTech డిగ్రీ ఉండాలి. లేదా బయోలాజికల్ డేటా సైన్స్‌లో శిక్షణ పొందాలనుకునేవారు బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 1000/-
Guest Faculty Jobs: గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో నియామకం
కోర్సు వ్యవది: ఏడాది పాటు
కోర్సు ఫీజు: రూ. 2.6లక్షలు
దరఖాస్తుకు చివరి తేది: జులై 31, 2024
క్లాసులు ప్రారంభం తేదీ: ఆగస్టు 8, 2024
మరిన్ని వివరాల కోసం https://form.jotform.com/241773207275458 లింక్‌ను క్లిక్ చేయండి.
Tags
- AI Technology
- AI
- data science
- data science and AI
- Programming and Data Science
- IISER Triupati
- Indian Institutes of Science Education and Research
- masters program
- IISER Tirupati
- Eligibility
- Biological Data Science
- training programme
- Application fee
- IISERTirupati
- DataScienceTraining
- ArtificialIntelligence
- BioDS
- OneYearTraining
- ScienceEducation
- ResearchInstitute
- sakshieducation latest news