Technical Certificate Course: జనవరిలో టీసీసీ పరీక్షలు.. ఫీజు వివరాలివే
7వ తరగతి పాసైన అభ్యర్థులు లోయర్ గ్రేడ్ పరీక్ష రాసేందుకు, లోయర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్ష, అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు హయ్యర్ గ్రేడ్ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. www.bse.ap. gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Job Mela: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 18వేలు
డ్రాయింగ్ లోయర్‌కు రూ.100, హయ్యర్‌కు రూ.150, టైలరింగ్ లోయర్‌కు రూ. 150, టైలరింగ్ హయ్యర్ కోర్సుకు రూ. 200 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లపై అటెస్టేషన్ చేయించి డిసెంబర్ 13లోగా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని వారు సూచించారు.
Job Mela: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపే జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే
ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాలు, బోర్డులు జారీ చేసిన ఉత్తీర్ణత సర్టిఫికెట్లు కల్గి ఉన్న అభ్యర్థులు లోయర్, హయ్యర్ గ్రేడ్ టీసీసీ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏపీ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Technical Certificate Course
- Embroidery Technical Certificate Course
- Technical Certificate Course Examination
- Drawing course
- Examination fees
- Regular examination fees
- Embroidery course
- Online Registration
- online registrations
- Fee payment deadline
- District Education Officer
- District Education Officer News
- district education officers
- sakshieducation latest news
- sakshieducation latest News Telugu News
- Government Examinations
- Education Announcement