సీఏ కోర్సు వైపు రావాలంటే.. ఈ రెండు పాస్ అయితే చాలు... CMA & CS #sakshieducation
Sakshi Education
✅ చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) కోర్సు.. దేశంలో ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటిలో ఒకటిగా భావించే కోర్సు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, సీఏ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అద్భుతమైన కెరీర్ ఆహ్వానం పలుకుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ CA course కోర్సులో జాయిన్ అవ్వాలంటే.. ఉండాల్సిన అర్హతలు ఏమిటి ? ఈ సీఏ కోర్సు ఎవరైనా చేయొచ్చా..? CA course ఎన్ని లెవెల్స్ ఉంటాయి ? CA course సిలబస్ ఎలా ఉంటుంది...? డిగ్రీలో ఈ కోర్సులు చేస్తే CA course ఈజీగా ఉంటుంది..? ఇంటర్ నుంచే CA course చేయడం ఎలా..? CA courseకి బెస్ట్ స్టడీ మెటీరియల్ ఏమిటి..? ఇలా మొదలైన ముఖ్యమైన అంశాలపై ఈ కోర్సులకు సంబంధించిన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు Srinath గారితో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం....
Published date : 10 Jan 2025 07:41PM