Skip to main content

CA Course : సీఏ కోర్సు వైపు రావాలంటే.. ఈ రెండు పాస్ అయితే చాలు... ! ఇలా చ‌దివితే CA పాస్ అవ్వ‌డం ఈజీనే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : చార్టర్డ్‌ అకౌంటెన్సీ (CA) కోర్సు.. దేశంలో ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటిలో ఒకటిగా భావించే కోర్సు.
Steps to clear the CA entrance exam   Best study materials for the CA course Levels in the Chartered Accountancy course  CA Courses ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Srinath గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ

ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, సీఏ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అద్భుతమైన కెరీర్‌ ఆహ్వానం పలుకుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ CA course కోర్సులో జాయిన్ అవ్వాలంటే.. ఉండాల్సిన అర్హ‌త‌లు ఏమిటి ? ఈ సీఏ కోర్సు ఎవరైనా చేయొచ్చా..? CA course ఎన్ని లెవెల్స్ ఉంటాయి ? CA course సిలబస్ ఎలా ఉంటుంది...? డిగ్రీలో ఈ కోర్సులు చేస్తే CA course ఈజీగా ఉంటుంది..? ఇంట‌ర్ నుంచే CA course చేయ‌డం ఎలా..?  CA courseకి బెస్ట్‌ స్టడీ మెటీరియల్ ఏమిటి..? ఇలా మొద‌లైన ముఖ్య‌మైన అంశాల‌పై ఈ కోర్సుల‌కు సంబంధించిన‌ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Srinath గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

Published date : 06 Jan 2025 01:41PM

Photo Stories