Skip to main content

Spot Admissions: పీజీ కోర్సులలో స్పాట్‌ అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే

Government Degree College Siddipet spot admissions announcement   Spot Admissions Spot admissions for PG courses at Government Degree College Siddipet on 22nd November
Spot Admissions

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట (స్వయం ప్రతిపత్తి)లో పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఎమ్మెస్సీ బాటని, జువాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎం.కామ్‌, ఎంఏ తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ విభాగాలలోని పీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈ నెల 22న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సునీత, పీజీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అయోధ్యలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 22న స్పాట్‌ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో సంప్రదించాలన్నారు.

Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Nov 2024 09:25AM

Photo Stories