Skip to main content

B Tech Course Admissions : ఐఐపీఈలో నాలుగేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions for B Tech course at Indian Institute of Petroleum and Energy

»    మొత్తం సీట్ల సంఖ్య: 165.
»    సీట్ల వివరాలు: పెట్రోలియం ఇంజనీరింగ్‌–62, కెమికల్‌ ఇంజనీరింగ్‌–63, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–40.
»    అర్హత: కనీసం 75 శాతం మార్కులతో 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024లో అర్హత సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ 2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2024
»    వెబ్‌సైట్‌: https://iipe.ac.in

NEET UG 2024 Paper Leak Issues : నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారంటే..

Published date : 28 Jun 2024 09:41AM

Photo Stories