Skip to main content

B Tech Admissions : ఇండియన్‌ నేవీలో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. ఈ స్కీమ్‌లోనే..

ఇండియన్‌ నేవీ.. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ బ్రాంచ్‌ల్లో 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ కింద నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
B Tech admissions at Indian Navy through Cadet Entry Scheme  Cadets marching at Indian Naval Academy  Ezhimala Naval Academy campus  Indian Navy recruitment  Indian Navy

»    మొత్తం పోస్టుల సంఖ్య: 40 (మహిళలకు 08 పోస్టులు).
»    బ్రాంచ్‌: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌.
»    కోర్సు ప్రారంభం: 2025 జనవరిలో; 
»    అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సీనియర్‌ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్స్‌) 2024 పరీక్షలో ర్యాంక్‌ సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
»    వయసు: 02.07.2005 నుంచి 01.01.2008 మధ్య జన్మించిన వారై ఉండాలి.
»    ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్‌) 2024 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.07.2024
»    వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

AP Police Constable Jobs Recruitment 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. త్వరలోనే భారీగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తాం ఇలా.. డీజీపీ

Published date : 15 Jul 2024 11:30AM

Photo Stories