Skip to main content

CBI Recruitment: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 62 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
62 Specialist Officer Posts in Central Bank of India   Central Bank of India Specialist Officer IT Recruitment 2025  Specialist Officer IT vacancies at Central Bank of India, Mumbai  Apply for IT Specialist Officer roles at Central Bank of India  Central Bank of India recruitment notification for IT Specialists

మొత్తం పోస్టుల సంఖ్య: 62.
పోస్టుల వివరాలు: డేటా ఇంజనీర్‌/అనలిస్ట్‌–03, డేటా సైంటిస్ట్‌–02, డేటా–ఆర్కిటెక్ట్‌/క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌/డిజైనర్‌/మోడలర్‌–02, ఎంఎల్‌ ఓపీఎస్‌ ఇంజనీర్‌–02, జనరల్‌ ఏఐ ఎక్స్‌పర్ట్‌(లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌)–02, క్యాంపెయిన్‌ మేనేజర్‌(ఎస్‌ఈఎం–ఎస్‌ఎంఎం)–01, ఎస్‌ఈవో స్పెషలిస్ట్‌–01, గ్రాఫిక్‌ డిజైనర్‌ అండ్‌ వీడియో ఎడిటర్‌–01, కంటెంట్‌ రైటర్‌(డిజిటల్‌ మార్కెటింగ్‌)–01, ఎంఏఆర్‌ టెక్‌ స్పెషలిస్ట్‌–01, నియో సపోర్ట్‌ రిక్వైర్‌మెంట్‌–ఎల్‌2–06, నియో సపోర్ట్‌ రిక్వైర్‌మెంట్‌–ఎల్‌1–10, ప్రొడక్షన్‌ సపోర్ట్‌/టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌–10, డిజిటల్‌ పేమెంట్‌ అప్లికేషన్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌–10, డెవలపర్‌/డేటా సపోర్ట్‌ ఇంజనీర్‌–10.
అర్హత: బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌/డేటా సైన్స్‌­) ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్‌) ఉత్తీర్ణతతో పాటు కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్ల నుంచి 38 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 12.01.2025.
ఇంటర్వ్యూ తేదీలు: 2025 జన వరి నాలుగో వారం
వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in

>> JK Bank Recruitment: జమ్మూకశ్మీర్‌ బ్యాంక్‌లో 278 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.10,500 జీతం..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 02 Jan 2025 09:44AM

Photo Stories