Bank Jobs: బ్యాంకులో ఉద్యోగం.. నెలకు రూ. లక్షకు పైగానే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)లఖ్‌నవూ, దేశ వ్యాప్తంగా ఉన్న సిడ్బి కార్యాలయాల్లో గ్రేడ్-ఎ, గ్రేడ్-బి కేటగిరీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 72
అర్హత: డిగ్రీ/బీఈ/బీటెక్/ఎల్ఎల్బీ/సీఏ/సీఎస్/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎఫ్ఏ/ఎంబీఏ/ఎంసీఏ/పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 21-33 ఏళ్లలోపు ఉండాలి
వేతనం: నెలకు రూ. 44,500- 1,00,000/-
Lupin Limited Hiring: మార్కెటింగ్ ట్రైనీ పోస్టుల కోసం ఇంటర్వూ.. కావల్సిన అర్హతలివే
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 02, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 11 Nov 2024 09:24AM
Tags
- bank jobs
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- latest jobs 2024
- latest recruitment
- Recruitment 2024
- bank jobs latest
- bank jobs latest news
- Small Industries Development Bank of India
- Small Industries Development Bank of India Jobs
- bank jobs latest news]
- bank jobs latest update
- Officer Grade-A jobs
- SIDBIRecruitment
- SIDBIVacancies
- GradeAOfficerJobs
- GradeBOfficerJobs
- OfficerPostJobs
- GovernmentJobs
- BankingJobs
- SIDBICareerOpportunities