BOI Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 180 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ముంబైలో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు క్రింది వివరాలను పరిశీలించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 180
అర్హత: సంబంధిత విభాగంలో B.Sc, B.Tech/B.E, M.Sc, M.E/M.Tech, MCA లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 01.01.2025 నాటికి 23 – 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం:
- MMGS-2: ₹64,820 – ₹93,960
- MMGS-3: ₹85,920 – ₹1,05,280
- MMGS-4: ₹1,02,300 – ₹1,20,940
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
దరఖాస్తుకు చివరి తేది: 23.03.2025
అధికారిక వెబ్‌సైట్: bankofindia.co.in
>> BOM Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 13 Mar 2025 01:10PM
Tags
- Bank of India Recruitment 2025
- BOI Mumbai Jobs 2025
- Bank Jobs 2025 Apply Online
- BOI Vacancy 2025 Notification
- Bank of India Vacancy for Graduates
- BOI Jobs for Engineers & MCA
- Bank of India Salary & Eligibility
- BOI Online Application Last Date
- BOI Exam Pattern & Selection Process
- Latest Bank Jobs in India
- BOIVacancies
- LatestJobNotification2025
- sakshieducation latest job notifications 2025