Skip to main content

టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 129 ఇంజనీర్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (THDC) వివిధ విభాగాల్లో 129 ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
thdc engineer recruitment 2025 apply online jobs  THDC India Limited recruitment 2024 announcement  Tehri Hydro Development Corporation job notification  Apply for THDC India Limited engineer vacancies

మొత్తం పోస్టులు: 129
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియోలజీ, జియోటెక్నికల్, ఎన్విరాన్‌మెంట్, మైనింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం.
వయస్సు: 12.02.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ₹50,000 – ₹1,60,000
ఎంపిక విధానం:

  • షార్ట్‌లిస్టింగ్
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • పర్సనల్ ఇంటర్వ్యూ

పరీక్ష విధానం:
మొత్తం ప్రశ్నలు: 150
మార్కులు: 150
పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, హిందీ
పరీక్ష సమయం: 2.5 గంటలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 14.03.2025

అధికారిక వెబ్‌సైట్: thdc.co.in

>> THDCలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Mar 2025 03:31PM

Photo Stories