Skip to main content

Bank Jobs Recruitment 2025: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే బ్యాంకు ఉద్యోగం.. నెలకు రూ. 1,75,000/-

నిరుద్యోగులకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PNB) శుభవార్త చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఆ బ్యాంక్‌లో డైరెక్ట్‌గా ఉద్యోగం పొందొచ్చు. ఇందుకు సంబంధించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు. 
Bank Jobs Recruitment 2025  PNB Recruitment 2025   Punjab National Bank recruitment notification 2025  PNB recruitment apply online for bank jobs
Bank Jobs Recruitment 2025 PNB Recruitment 2025

జాబ్‌ రోల్‌:  Internal Ombudsman
వయస్సు: 65 ఏళ్లలోపు ఉండాలి

అప్లికేషన్‌ ఫీజు: రూ. 2000/-
వేతనం: నెలకు రూ. 1.75 లక్షలు

Walk in Drive in ANGRAU: రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 61,000/-

punjab national bank - Latest News in Telugu, Photos, Videos, Today Telugu  News on punjab national bank | Sakshi

ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 22, 2025.

AP Government Jobs: మెడికల్‌ కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 09:05AM

Photo Stories