BOI Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఉద్యోగాలు.. నెలకు రూ.93,960 జీతం!
Sakshi Education
ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్–2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.64,820 నుంచి రూ.93,960.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.03.2025
వెబ్‌సైట్: https://bankofindia.co.in
>> BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |

Published date : 27 Feb 2025 02:56PM
Tags
- 10 Specialist Security Jobs
- Bank of India
- MMGS 2
- Recruitment Notice BOI
- Bank of India SO Recruitment 2025
- Bank of India Security Officer Recruitment 2025 Notification
- Bank of India Job Recruitment 2025
- Bank of India Recruitment 2025 Application Form
- BOI Specialist Security Officer Posts
- Specialist Security Officers job vacancy at Bank Of India
- 10 specialist security jobs in bank of india salary
- Bank of India Recruitment apply online
- BOI Jobs
- Jobs
- latest jobs
- BOICareers
- BOIJobNotification
- BOI2025Recruitment