Skip to main content

Bank Jobs Recruitment 2025: కేవలం ఇంటర్‌ అర్హతతో బ్యాంకు ఉద్యోగం.. నెలకు రూ.35,000 వరకు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 18 పోస్టునలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
PNB recruitment announcement  PNB career opportunities  Punjab National Bank job notification  Bank Jobs Recruitment 2025 Punjab National Bank New Recruitment 2025
Bank Jobs Recruitment 2025 Punjab National Bank New Recruitment 2025

మొత్తం పోస్టులు: 18
ఖాళీల వివరాలు

  • కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌

విద్యార్హత: ఇంటర్‌/డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: పోస్టును బట్టి 24-28 ఏళ్లకు మించకూడదు

punjab national bank - Latest News in Telugu, Photos, Videos, Today Telugu  News on punjab national bank | Sakshi

వేతనం: నెలకు రూ. 19,500 –64,480/-
ఎంపిక విధానం: స్పోర్ట్స్‌/ ఫీల్డ్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

punjab national bank - Latest News in Telugu, Photos, Videos, Today Telugu  News on punjab national bank | Sakshi

దరఖాస్తు విధానం: సంబంధిత డాక్యుమెంట్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పోరేట్‌ ఆఫీసర్‌, 1వ ఫ్లోర్‌, వెస్ట్‌ వింగ్‌, న్యూఢిల్లీ - 110075కు పంపించాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 24, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 01:26PM
PDF

Photo Stories