Skip to main content

Bank Job Notification Released: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Bank Job Notification Released  India Post Payments Bank recruitment for specialist posts   Apply now for specialist positions at India Post Payments Bank Specialist posts recruitment at India Post Payments Bank
Bank Job Notification Released

మొత్తం ఖాళీలు: 68
విద్యార్హత: పోస్టును బట్టి బీఈ/బీటెక్‌ లేదా పీజీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి

Pushpendra Kumar Sucess Story: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..

వయస్సు: 20-50ఏళ్లు మించకూడదు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి నెలకు రూ. రూ.2,25,937 వరకు ఉంటుంది

Job Opportunity at IPPB  Apply Now for Executive Positions at IPPB  IPPB Recruitment 2024  IPPB Executive Recruitment  Job Opportunity at IPPB

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Freshers Jobs in Amar Raja Group: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వరకు జీతం

Bank jobs - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on Bank  jobs | Sakshi

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 10, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 24 Dec 2024 12:48PM
PDF

Photo Stories