Skip to main content

Freshers Jobs in Amar Raja Group: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వరకు జీతం

ప్రముఖ ప్రైవేట్‌ కంపెనీ అమర్‌ రాజా గ్రూప్‌.. మెషిన్‌ ఆపరేటర్‌ ఖాళీల బర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టెన్త్‌ అర్హతతో ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఆసక్తి గలవారు హాజరుకావచ్చు. 
Freshers Jobs in Amar Raja Group
Freshers Jobs in Amar Raja Group

మొత్తం ఖాళీలు: 200
జాబ్‌రోల్‌: మెషిన్‌ ఆపరేటర్‌

Vacancies in Apollo Pharmacy: పదో తరగతి అర్హతతో అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎక్కడంటే..

విద్యార్హత: టెన్త్‌/ ఐటీఐ/ ఇంటర్‌/ డిగ్రీ/ డిప్లొమా
వయస్సు: 35 ఏళ్లకు మించరాదు

200 Freshers Jobs in Amar Raja Group   Machine Operator job vacancy at Amar Raja Group  Apply for Machine Operator position at Amar Raja Group

వేతనం: నెలకు రూ. 14,500
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 27, 2024

Walk-in Interview In Hetero Drugs: ఫార్మా కంపెనీలో ఖాళీలు.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే..

ఇంటర్వ్యూ లొకేషన్‌: NAC సెంటర్, వన్నేర హై స్కూల్ రోడ్డు, MK టౌన్‌షిప్, గవర్నమెంట్ ITI కళాశాల ఎదురుగా, ధోన్.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 23 Dec 2024 05:29PM

Photo Stories