Skip to main content

Vacancies in Apollo Pharmacy: పదో తరగతి అర్హతతో అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎక్కడంటే..

అపోలో ఫార్మసీ.. తమ కంపెనీలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  
Vacancies in Apollo Pharmacy 50 Vacancies in Apollo Pharmacy
Vacancies in Apollo Pharmacy 50 Vacancies in Apollo Pharmacy

మొత్తం ఖాళీలు: 50
ఖాళీల వివరాలు:

  • ఫార్మసీ అసిస్టెంట్‌
  • రీటైల్‌ ట్రైనీ అసోసియేట్‌
  • ఫార్మాసిస్ట్‌

విద్యార్హత: టెన్త్‌ టూ డిగ్రీ వరకు, M/ B/ D Pharmacy
వయస్సు: 30 ఏళ్లకు మించరాదు

Government Job Notification: 1000కి పైగా పోస్టులు, ఒకే రాతపరీక్ష.. నోటిఫికేషన్‌ విడుదల

వేతనం: నెలకు రూ. 12,000- రూ.20,000/-
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 24, 2024

ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మన్యం. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 23 Dec 2024 05:15PM

Photo Stories