Skip to main content

Government Job Notification: 1000కి పైగా పోస్టులు, ఒకే రాతపరీక్ష.. నోటిఫికేషన్‌ విడుదల

స్టాఫ్‌ నర్స్‌, పారామెడికల్‌ సహా ఇతర పోస్టులకు ఒకే రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ ఎంప్లాయిస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (MPESB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 1,170 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Government Job Notification  Madhya Pradesh Employees Selection Board Staff Nurse Recruitment Notification  Madhya Pradesh Staff Nurse and Paramedical Jobs Recruitment  1,170 MPESB Staff Nurse and Paramedical Posts Opening
Government Job Notification

మొత్తం పోస్టులు: 1179
అప్లికేషన్‌ ఫీజు: రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది  (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/వికలాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది)

Scientist Jobs 2025 Notification: ఎంటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షన్నరకు పైనే జీతం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేది: డిసెంబర్‌ 30, 2024

Jobs at GIC : జీఐసీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెల రూ.85,000 జీతంతో పాటు..  ఇంకా.. | Sakshi Education

దరఖాస్తు చివరి తేది: జనవరి 13, 2025
అప్లికేషన్‌ సవరణలకు చివరి తేది: జనవరి 18, 2025

Railway Jobs 2024: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1785 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

పరీక్ష తేది: ఫిబ్రవరి 15, 2025
పరీక్ష సమయయం: ఉదయం 9-11 మొదటి షిఫ్ట్‌
                                 మద్యాహ్నం గం.3-5ల వరకు రెండో షిఫ్ట్‌

మరిన్ని వివరాలకు అఫీషియల్‌ MPESB వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 23 Dec 2024 01:42PM

Photo Stories