Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదువుకొని 18 – 25 ఏళ్ల యువతి, యువకుల కోసం మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మినీ జాబ్ మేళాలో కంపెనీ ప్రతినిధులు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీ కోసం ఎంపిక చేసుకుంటారని తెలిపారు.
Jobs In Union Bank of India 2024: డిగ్రీ అర్హతతో.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, జీతం నెలకు రూ. 77వేలు
ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నెంబర్‌తో పాటుగా రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, 1 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఉదయం 9 గంటలకు డ్రైవ్ జరిగే ప్రదేశానికి హాజరు కావాలని కోరారు. వివరాలకు 63012 75511 నంబరును సంప్రదించాలని సూచించారు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
ఎప్పుడు: అక్టోబర్ 29
ఎక్కడ: పాలకొండ, పార్వతీపురం
విద్యార్హత: టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిగ్రీ
వయస్సు: 18-25 ఏళ్లకు మించకూడదు
వివరాలకు: 63012 75511 నెంబర్‌ను సంప్రదించండి.
Palamuru university: ఇంజనీరింగ్, లా కాలేజీకి గ్రీన్‌సిగ్నల్.. వందకు పైగా పోస్టుల భర్తీ
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- Job Mela 2024
- Job Mela 2024 in AP
- Mega Job Mela 2024
- Job Mela 2024 for Freshers
- Mega Job Mela 2024 in AP
- Mega Job Mela 2024 for Graduates
- job mela 2024 in parvathipuram manyam district
- Jobs
- Jobs 2024
- latest jobs
- JobOpportunities 2024
- latest jobs 2024
- latest jobs 2024'
- Job Mela for freshers candidates latest news