Part Time Job in LIC: LICలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET), నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. LICతో పాటు వివిధ కంపెనీల్లో ఖాళీల భర్తీకి జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఈ ఉద్యోగానికి ఎంపిక కావొచ్చు.
Part Time Job in LIC

మొత్తం ఖాళీలు: 140
విద్యార్హత: టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్
Job Fair 2025: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. ఈ అర్హతలు ఉంటే చాలు
వయస్సు: 18-50 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000- రూ. 35,000
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 21, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: వెలుగు ఆఫీస్,MPDO ఆఫీస్ దగ్గర, YSR జిల్లా.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 21 Feb 2025 10:52AM
Tags
- Part Time Job in LIC
- lic jobs
- lic jobs news
- lic jobs updates
- Latest LIC jobs news
- Walk-in interview
- Walk-in interviews
- LIC Walk-in Interview
- Jobs in YSR District
- NewJobOpportunities2025
- Jobs 2025
- 2025 Freshers jobs
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- latest Jobs 2025
- GovernmentJobFair
- JobVacancy
- CareerFair