100 Vacancies Walk in Interview: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా, ఇంటర్వ్యూ వివరాలివే!
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
100 Vacancies Walk in Interview
మొత్తం ఖాళీలు: 100 విద్యార్హత: టెన్త్ ఇంటర్ ఐటీఐ డిగ్రీ
వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు వేతనం: రూ.2,50,000/- వరకు