Skip to main content

Mega Job Mela: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్‌మేళా.. 18 కంపెనీలు, 840 ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగం కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.
Career opportunities at a job fair in Kumbh, Prakasam district   Job fair in Prakasam district with 840 vacancies in various industries

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని కుంభంలో ఉన్న‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ మెగా జాబ్‌మేళా జరుగనుంది. ఈ జాబ్‌మేళాలో వివిధ పరిశ్రమల్లో 840 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పూర్తి స‌మాచారం కోసం 7997151082 నంబ‌ర్‌ను సంప్ర‌దించండి.

ఈ మెగా జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీలు ఇవే.. 

క్ర.సం. పరిశ్రమ ఖాళీల సంఖ్య
1 శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20
2 నవభారత్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 30
3 ఇన్నోవ్సోర్సెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 50
4 ప్రీమియర్ సోలార్ 50
5 ఈనాడు 30
6 ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50
7 డైకిన్ 50
8 హీరో మోటో కార్ప్ 50
9 హవేల్స్ రాజస్థాన్ ఎలక్ట్రికల్స్ 50
10 డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ 50
11 మెడ్‌ప్లస్ ఫార్మసీ 110
12 న్యూల్యాండ్ ల్యాబ్స్ 50
13 హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ 50
14 ఎల్&టి 10
15 భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ 50
16 స్కిల్ క్రాఫ్ట్ 30
17 జాయ్‌అలుక్కాస్ 90
18 ఆల్‌సెట్ బిజినెస్ సొల్యూషన్స్ 20
  మొత్తం  840

మెగా జాబ్ మేళా సమాచారం..

  • తేదీ: 22-02-2025
  • స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కుంభం, ప్రకాశం జిల్లా
  • సంప్రదించండి: 7997151082

Job Mela For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ అర్హతతో ఉద్యోగం, వివరాల కోసం క్లిక్‌ చేయండి

Published date : 21 Feb 2025 10:57AM

Photo Stories