965 Vacancies Mega Job Mela: ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 25,000 జీతం
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రముఖ 20 కంపెనీలు తమ సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అది కూడా భారీ స్థాయిలో ఒకేసారి 965 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం పొందొచ్చు. అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
965 Vacancies Mega Job Mela
మొత్తం ఖాళీలు: 965 విద్యార్హత: టెన్త్ ఐటీఐ ఇంటర్ డిప్లొమా డిగ్రీ