200 Jobs Upcoming Job Mela: 200 పోస్టులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
ఉద్యోగం కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే. వివిధ కంపెనీలు తమ సంస్థల్లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. సంబంధిత పోస్టును బట్టి పదో తరగతి పాసైన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే డైరెక్ట్ ఇంటర్వ్యూతో సెలక్ట్ అవ్వొచ్చు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..
200 Jobs Upcoming Job Mela
మొత్తం పోస్టులు: 200 విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/బీటెక్