Jobs in LIC and SBI Card: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం, నెలకు రూ. 19,000 జీతం
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET) ఉద్యోగమేళాను నిర్వహిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగానికి ఎంపిక కావొచ్చు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Jobs in LIC and SBI Card
విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ వయస్సు: 18-50 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000- రూ. 19,500/- ఎంపిక విధానం: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా