Jobs In Union Bank of India 2024: డిగ్రీ అర్హతతో.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, జీతం నెలకు రూ. 77వేలు
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200, తెలంగాణలో 200 పోస్టులు ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 1500
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ
AP 10th Class Examination: ఏపీ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
వయస్సు: అక్టోబర్ 01, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు.
వేతనం: అలవెన్సులతో కలిపి నెలకు రూ. 77,000/-
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 13
AP 10th Class Examination: ఏపీ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Published date : 28 Oct 2024 11:33AM
Tags
- Union Bank of India
- Union Bank of India notification
- Jobs in Union Bank of India
- union bank of india recruitment 2024
- jobs in union bank of india
- Union Bank of India Recruitment
- Union Bank of India 2024 jobs
- Jobs 2024
- union bank of india recruitment 2024 news telugu
- Union Bank of India Latest Notification 2024
- Union Bank of India Apprentices Notification 2024
- latest job updates
- UBI
- Job Openings
- Today Job Openings
- job openings in ap
- job openings in andhra pradesh
- UBI careers
- Union Bank recruitment
- Union Bank Recruitment 2024
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024
- sakshieducationlatest jobs in 2024