Skip to main content

Jobs In Union Bank of India: డిగ్రీ అర్హతతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2691 పోస్టులు.. చివరి తేదీ ఇదే

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2691 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోండి. వివరాలిలా ఉన్నాయి..
Jobs In Union Bank of India Union Bank of India Announce 2691 Apprentice Positions
Jobs In Union Bank of India Union Bank of India Announce 2691 Apprentice Positions

మొత్తం పోస్టులు: 2691
విద్యార్హత: డిగ్రీ

వయస్సు: 20-28 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు ₹15,000/-స్టైఫండ్‌

Bank of Baroda Recruitment: 4000 ఉద్యోగాలకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాస్‌ అయితే చాలు

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌/OBC అభ్యర్థులకు రూ.800/-
  • ఎస్సీ/ఎస్టీ/మహిళలకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.
  • పిడబ్ల్యుడీ (PWBD): ₹400/-చెల్లించాల్సి ఉంటుంది.

Union Bank of India Announce 2691 Apprentice Positions  Union Bank of India Apprentice Recruitment 2025 Notification  Apply Online for Union Bank Apprentice Recruitment 2025

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

Part Time Job in LIC: LICలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్‌కు చివరి రోజు: మార్చి 5, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 21 Feb 2025 11:29AM
PDF

Photo Stories