BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

మొత్తం పోస్టుల సంఖ్య: 518.
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్, మేనేజర్–డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీసర్–డెవలపర్, ఆఫీస్–క్లౌడ్ ఇంజనీర్, ఆఫీసర్–ఏఐ ఇంజనీర్, మేనేజర్–ఏఐ ఇంజనీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజనీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్–నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మొదలైనవి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్ట్ గ్రేడ్–ఎంఎంజీ/ఎస్–3కి 27 నుంచి 37 ఏళ్లు, ఎంఎంజీ/ఎస్–2కు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ఎస్–1కు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్‌ఎంజీ/ఎస్–4కు 33 నుంచి 43 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు పోస్ట్ గ్రేడ్–జేఎంజీ/ఎస్–1కు రూ.48,480,ఎంఎంజీ/ఎస్–2కు రూ. 64,820, ఎంఎంజీ/ఎస్–3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్–4కు రూ.1,02,300.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.03.2025
వెబ్‌సైట్: www.bankofbaroda.in
>> Telangana Jobs: డిగ్రీ అర్హతతో యూబిఐ తెలంగాణలో 304 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |

Tags
- Bank of Baroda
- BOB Current Opportunities
- Bank of Baroda Recruitment 2025
- Bank of Baroda Recruitment 2025 Notification Out
- Bank of Baroda Recruitment 2025 Apply for 518 Jobs
- BOB Jobs
- Jobs
- latest jobs
- 518 jobs in bank of baroda salary
- 518 jobs in bank of baroda for freshers
- Bank of Baroda vacancy for freshers
- bank jobs