Skip to main content

SBI Jobs: ఎస్‌బీఐలో మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,05,280 జీతం!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
sbi manager recruitment 2025   Apply Online for SBI Manager Jobs 2025    SBI Manager Recruitment 2025 Notification

మొత్తం ఖాళీలు: 04
అర్హతలు: సంబంధిత విభాగంలో MBA, PGDM, PGPM, MMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 28 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి (31.12.2024 నాటికి).
వేతనం:

  • మేనేజర్‌: రూ. 85,920 – రూ. 1,05,280
  • డిప్యూటీ మేనేజర్‌: రూ. 64,820 – రూ. 93,960

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
ఆఖరి తేదీ: 26.03.2025
అధికారిక వెబ్‌సైట్: sbi.co.in

>> BOI Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 180 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 14 Mar 2025 11:12AM

Photo Stories