60 SO Jobs: కెనరా బ్యాంక్‌లో 60 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రూ.27 లక్షల ప్యాకేజీ..

మొత్తం పోస్టుల సంఖ్య: 60.
విభాగాలు: (ఐటీ) ఏపీఐ మేనేజ్‌మెంట్, (ఐటీ) డేటాబేస్/పీఎల్ ఎస్‌క్యూల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, బీసీఏ/ఎంసీఏ/ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ లభిస్తుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.01.2025.
వెబ్‌సైట్: http://canarabank.com
>> UCO Bank SO Recruitment: యూకో బ్యాంక్, కోల్‌కతాలో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |