1267 SO Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 1267.
విభాగాలు: రూరల్–అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లయబిలిటీస్, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ –ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్‌డీ, సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 225 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్(25 ప్రశ్నలు–25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(25 ప్రశ్నలు–25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు–25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్(75 ప్రశ్నలు–150 మార్కులు). పరీక్ష సమయం 150 నిమిషాలు.
దరఖాస్తులకు చివరితేది: 17.01.2025.
వెబ్‌సైట్: www.bankofbaroda.in
>> 600 SBI Jobs: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.85,920 జీతం..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- BankOfBarodaRecruitment
- SpecialistOfficerJobs
- BankingCareers2025
- BankingJobsIndia
- BOBJobOpenings
- Bank of Baroda
- 1267 Specialist Officer Posts
- Specialist Officer Posts
- Bank of Baroda SO Recruitment 2025 Notification Out
- Bank of Baroda SO Recruitment 2025
- Bank of Baroda SO Recruitment 2025 Out
- Bank Of Baroda SO Recruitment 2025 Applications Begin
- 1267 specialist officer posts in bank of baroda salary
- Bank of Baroda Specialist Officer Recruitment 2025
- Bank of Baroda Recruitment Specialist Officer
- Bank of baroda so recruitment 2025 syllabus
- Jobs
- latest jobs
- Jobs 2025