Skip to main content

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 10వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

Jobs In SBI  State Bank of India Chairman Challa Srinivasulu Shetty announcing job openings   Announcement of 10,000 job vacancies at State Bank of India  SBI recruitment notice for 10,000 job positions
Jobs In SBI

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దాదాపు 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

MBA Spot Admissions news: MBA స్పాట్‌ అడ్మిషన్లు ప్రారంభం

అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 22,542 శాఖలుండగా ఇప్పుడు కొత్తగా 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు వంటి ప్రత్యేక ఉద్యోగాలను కూడా రిక్రూట్‌ చేసుకోనున్నట్లు వెల్లడించారు.

Job Mela news: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

ఎంట్రీ లెవెల్‌ నుంచి హైలెవెల్‌ వరకు దాదాపు 1500 మంది టెక్నికల్‌ సిబ్బంది నియామకాలను చేపట్టినట్టు ఆయన చెప్పారు.కస్టమర్ అంచనాలు మారుతున్నాయి. సాంకేతికత మారుతోంది.. డిజిటలైజేషన్ విస్తృతంగా పెరుగుతోంది. బ్యాంకులో ఉద్యోగులను అన్ని స్థాయిలలో నిరంతరం రీస్కిల్ చేస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.  

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Oct 2024 01:04PM

Photo Stories