Skip to main content

United Commercial Bank : యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

కోల్‌కతాలోని యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs at united commercial bank on contract basis  United Commercial Bank recruitment announcement  Job openings at United Commercial Bank Kolkata  Contract-based positions at United Commercial Bank Kolkata Apply for United Commercial Bank job vacancies in Kolkata

»    మొత్తం పోస్టుల సంఖ్య: 12.
»    పోస్టుల వివరాలు: చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌(సీఆర్‌వో)–01, డేటా ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌–01, చీఫ్‌ మేనేజర్‌–డేటా అనలిస్ట్‌–01, మేనేజర్‌ డేటా అనలిస్ట్‌–04, సెక్షన్‌ మేనేజర్‌ –క్లైమేట్‌ రిస్క్‌–01, మేనేజర్‌ ఎకనామిస్ట్‌–02, ఆపరేషనల్‌ రిస్క్‌ అడ్వైజర్‌–01, డిఫెన్స్‌ బ్యాంకింగ్‌ అడ్వైజర్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ,డిగ్రీ, బీఈ/బీటెక్,ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: 65 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.11.2024.
»    వెబ్‌సైట్‌: https://ucobank.com

 44,228 Postal GDS Merit List Released: పోస్టల్‌ జీడీఎస్‌ ఉద్యోగాల ఫలితాలు విడుదల.. మెరిట్‌ లిస్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Nov 2024 03:25PM

Photo Stories