Jobs In SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 58
ఖాళీల వివరాలు
1. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (03)
2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (30)
3. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (25)
అర్హత: పోస్టును బట్టి డిప్లొమా/బీటెక్/ఎంటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఐటీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రూ.29 లక్షలు,అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.35 లక్షలు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.45 లక్షలు
Job Mela: రేపే జాబ్‌మేళా.. టెన్త్/ఇంటర్ చదివిన వారికి అవకాశం
వయస్సు: పోస్టును బట్టి 27-45 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 24
Tags
- bank jobs
- SBI
- Specialist Cadre Officers posts
- Specialist Cadre Officer Jobs
- Specialist Cadre Officers
- Specialist Cadre Officer Posts
- State Bank of India
- State Bank of India Notification 2024
- latest bank jobs
- latest bank jobs news
- Bank Jobs 2024
- SBI Jobs
- SBI Jobs Notification
- sbi jobs online apply
- SBI Jobs Notification 2024
- SBI Job Notification 2024
- SBI Jobs Notifications 2024
- sbi jobs recruitment 2024
- latest jobs
- SBIRecruitment
- SBIJobs
- ContractJobsSBI
- PublicSectorBank
- SBI2024Recruitment
- SpecialistPositions
- SBIJobNotification
- SBIRecruitment2024
- BankJobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024
- bank jobs in 204
- sbi bank jobs in 2024