Skip to main content

Job Mela news: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

State Skill Development Organization representatives at the job fair  job mela  Mega Job Mela organized at YVNNAR Government Degree College
job mela

కై కలూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వైవీఎన్నార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు.

రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు: Click Here

236 మంది హాజరుకాగా 52 మంది ఉద్యోగాలు సాధించినట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వ అధిక ప్రాధాన్యమిస్తుందని ఆయన అన్నారు. ప్రిన్సిపాల్‌ కె.సుజాత, జిల్లా ప్లేస్‌మెంట్‌ అధికారి కె.ప్రవీణ్‌, కో–ఆర్డినేటర్లు సురేష్‌, ప్రసాద్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Published date : 07 Oct 2024 10:17AM

Photo Stories