Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
18 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపైన విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువతీయువకులు పాన్‌కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాఫీలతో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు.
Free Training On Computer Skills: కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. 100% జాబ్ గ్యారెంటీ
ఎంపికై న వారికి ఉద్యోగావకాశం కల్పించి, నెలకు రూ.10వేల నుంచి రూ.15 వేల వేతనం అంద జేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 6302636174, 9398338105 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిగ్రీ
వేతనం: నెలకు రూ.10,000- రూ. 15,000/-
Job Mela 2024: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 18వేల వరకు..
ఎప్పుడు: డిసెంబర్ 19న
ఎక్కడ: పాలిటెక్నిక్ కళాశాలలో, పాడేరు
వివరాలకు: 6302636174, 9398338105 సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- freshers jobs
- Freshers jobs in ap
- Freshers jobs in Andhra Pradesh
- jobs for freshers
- Walk-in interview
- Jobs 2024
- EmploymentOpportunities
- JobOpportunities
- YouthEmployment
- DETJobFair
- DETJobFair2024
- DETJobFairs
- JobFair
- JobFair2024
- BangaloreJobFair
- GovernmentITICollege
- GovernmentITIColleges
- Job mela
- Job Mela for freshers candidates
- Job Mela in Andhra Pradesh
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- latest jobs
- Mini Job Mela in Paderu
- Latest Jobs News
- latest jobs in telugu
- APSkillDevelopmentOrganization
- AirtelPaymentsCareers