BEL Recruitment 2024: బెల్ బెంగళూరులో ట్రైనీ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం.. అర్హత ఇదే..
Sakshi Education
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్ 1–05, ట్రైనీ ఇంజనీర్–35.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.40,000. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.30,000.
వయసు: ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు 32 ఏళ్లు, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేది: 01.01.2024.
వెబ్‌సైట్: https://bel-india.in/
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 17 Dec 2024 03:44PM
Tags
- BEL Recruitment 2024
- BEL Trainee Engineer Recruitment 2024
- BEL Recruitment 2024 Apply for 40 Project and Trainee Engineer Posts
- Job Notifications BEL
- BEL Bangalore Trainee Engineer Posts
- BEL Recruitment 2025
- BEL Trainee Engineer Eligibility 2025
- BEL India Recruitment 2025
- BEL Trainee Engineer Recruitment 2024 Out
- BEL Project and Trainee Engineer Recruitment 2024
- BEL Recruitment 2024 Notification
- BEL Recruitment 2024 apply online
- BEL Recruitment 2024 Bangalore
- BEL Recruitment 2024 for Freshers
- Jobs at Bharat Electronics Limited
- Jobs
- latest jobs
- BEL Recruitment
- BEL Trainee Engineer posts
- Job notificationsin 2024
- BEL Bangalore careers
- Government Jobs 2024