Hyderabad Agniveer Army Recruitment Rally: హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మీ కలలను సాకారం చేసుకోండి!
దేశసేవ చేయాలనుకునే యువతకు ఇదో గోల్డెన్ అవకాశం! భారత సేనలో భాగస్వామ్యం కావాలనే మీ కలను నిజం చేసుకోండి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. ఆర్మీలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న యువత ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. డిగ్రీ అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
NIA లో Data Entry Operator ఉద్యోగాలు జీతం నెలకు 70000: Click Here
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అగ్నివీర్ నియామక ర్యాలీ జరగనున్నది. ఆర్మీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. డిసెంబరు 8 నుంచి 16వ తేదీ వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్‌కీపర్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చు.
అర్హతలు: అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్‌కీపర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత పొందాలి. ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఎనిమిదో తరగతిలో పాసైతే సరిపోతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అన్ని ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 040-27740059, 27740205 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.
Tags
- Hyderabad Agniveer Army Recruitment Rally Latest news
- Hyderabad Army Recruitment Rally
- Agniveer Army jobs
- Agniveer Army jobs Recruitment Rally
- Army jobs Latest news
- Agniveer Army Recruitment Rally today news
- Indian Army jobs
- Jobs
- Govt Jobs
- Defence Jobs
- latest jobs
- Agniveer Latest news
- Indian Army jobs Trending news
- Army jobs latest telugu news
- Army Recruitment Rally news for telugu
- Viral jobs in telugu
- Agniveer Army Recruitment Rally in Hyderabad
- Telangana Army jobs
- Hyderabad Army Recruitment Rally news
- Telugu News
- Today News
- Indian Army Agniveer Recruitment Rally Notification
- Agniveer Army Recruitment Rally Eligibility news