PGCIL Recruitment: పీజీసీఐఎల్, గురుగ్రామ్‌లో 71 ఆఫీసర్ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 71
విభాగాలు: ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, సోషల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్, పీఆర్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్‌టైం డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్–2024 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
గరిష్ట వయో పరిమితి: 24.12.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు ట్రైనింగ్ సమయంలో రూ.40,000, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: యూజీసీ నెట్ డిసెంబర్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.12.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.12.2024.
వెబ్‌సైట్: www.powergrid.in
>> IISER Recruitment 2024: ఐఐఎస్‌ఈఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- PGCIL Officer Trainee
- Power Grid Corporation of India Limited
- PGCIL Recruitment
- PGCIL Recruitment 2024
- PGCIL Officer Trainee Online
- PGCIL Recruitment 2024 Notification
- PGCIL Officer Trainee Recruitment 2024
- environment management
- Jobs
- latest jobs
- PGCIL Recruitment through UGC NET
- PowerGrid Recruitment
- PGCILRecruitment
- GovernmentJobs2024
- JobOpeningsInPGCIL
- POWERGRIDRecruitment
- PGCILCareerOpportunities