Skip to main content

BECIL Recruitment 2024: టెన్త్‌/ డిప్లొమా అర్హతతో ఉద్యోగం.. నెలకు రూ. 30వేలు

Junior Pharmacist Vacancy at BECIL  BECIL DEO Recruitment 2024  Security Guard Job Vacancy  BECIL Latest Recruitment 2024 Notification  Data Entry Operator job vacancy at BECIL  Junior Pharmacist job vacancy at BECIL

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ ( BECIL ).. జూనియర్‌ ఫార్మాసిస్ట్‌, డీఈవోతో పాటు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత: సంబంధిత పోస్టును బట్టి టెన్త్‌/ డిప్లొమా,/ఫార్మసీ /బీఫార్మసీ/గ్రాడ్యుయేషన్‌
వయస్సు: 50 ఏళ్లకు మించకూడదు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 30,000

ఆప్లికేషన్‌ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్‌ను.. సుశిల్ కెఆర్. ఆర్య, ప్రాజెక్ట్ మేనేజర్ (హెచ్ఆర్), బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బెసిల్), బెసిల్ భవన్, సి -56/ఎ -17, సెక్టార్ -62, నోయిడా -201307 (యు.పి)కి స్పీడ్‌ పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 02, 2024 
 

Published date : 27 Aug 2024 01:44PM
PDF

Photo Stories